Breaking: మైనంపల్లి హనుమంతరావు వెనుకంజ

-

భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి బయటకు వెళ్లిన మైనంపల్లి హనుమంతరావుకు ఎదురుగాలి వీస్తోంది. భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. దాదాపు 4వేల ఓట్ల ఆదిత్యాన్ని సంపాదించుకున్నారు మర్రి రాజశేఖర్ రెడ్డి.

Mainampalli Hanmantha Rao and Rohit will join the Congress party

మరోవైపు మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ రావు ఆదిత్యంలో కొనసాగుతున్నారు. అక్కడ భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి వెనుకంజ లో కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version