BREAKING: అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

-

BRS chief KCR off to assembly meetings: అసెంబ్లీకి బయలుదేరారు గులాబీ బాస్‌, ప్రతిపక్ష నేత కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నందినగర్ నివాసం నుండి బయలుదేరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇవాళ తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలోనే… సెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నందినగర్ నివాసం నుండి బయలుదేరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

BRS chief KCR left Nandinagar residence to participate in assembly meetings

ఇక అటు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో రాష్ట్ర కేబినెట్ సభ్యులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ ప్రవేశపెడతారు.

https://x.com/TeluguScribe/status/1816351517034639835

https://x.com/TeluguScribe/status/1816351517034639835

 

Read more RELATED
Recommended to you

Exit mobile version