ఢిల్లీలో జయశంకర్ కు బీఆర్‌ఎస్‌ నేతల నివాళులు

-

BRS leaders paid tributes to Jayashankar in Delhi: ఢిల్లీలో జయశంకర్ కు బీఆర్‌ఎస్‌ నేతలు నివాళులు అర్పించారు. ఢిల్లీలో తెలంగాణ సిద్ధాంత కర్త,ప్రో. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు కేటీఆర్, హరీష్ రావు ఇతర పలువురు బీఆర్ఎస్ నేతలు. ఈ సందర్భగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుండి జయశంకర్ అండగా ఉన్నారని పేర్కొన్నారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.

BRS leaders paid tributes to Jayashankar in Delhi

ఢిల్లీలో కేసీఆర్ తో కలిసి జయశంకర్ 36 పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇప్పించారన్నారు. జయశంకర్ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ పాలన నడిచిందని వెల్లడించారు. జయశంకర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం, వ్యవసాయ యూనివర్సిటీకి జయశంకర్ పేరు పెట్టుకున్నామన్నారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version