BREAKING: కేసీఆర్‌ కు మరో షాక్‌.. కాంగ్రెస్ లోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

-

BREAKING: కేసీఆర్‌ కు మరో షాక్‌ తగిలింది. కాంగ్రెస్ లోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం చేరుకున్న శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.

BRS MLA Arekapudi Gandhi likely to joined Congress

శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ…తో పాటు హస్తం గూటికి పలువురు కార్పొరేటర్లు, నియోజకవర్గ ముఖ్య నేతలు చేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు 8 మంది ఎమ్మెల్యేలు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిపి మొత్తం 9 మంది బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ లోకి చేరినట్లు అయింది. ఇంకా హైద రాబాద్‌ పరిధిలో ఉన్న మరో 6 గురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version