సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం వచ్చింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ.450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది క్యాపిటాల్యాండ్. ఇక క్యాపిటాల్యాండ్ గ్రూప్ నేతృత్వంలో హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ అభివృద్ధికి ముందడుగు పడింది. సింగపూర్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత వెలువడిన ఈ కీలక ప్రకటన వచ్చింది.
ఈ ప్రకటనపై మాట్లాడుతూ, Mr. గౌరీ శంకర్ నాగభూషణం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు మరియు సీఎం రేవంత్ రెడ్డి యొక్క డైనమిక్ నాయకత్వం ద్వారా హైదరాబాద్ స్థిరంగా వ్యాపార వృద్ధికి బలమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, ఎ. రేవంత్ రెడ్డి, పెట్టుబడి నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. ప్రముఖ వ్యాపార మరియు సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణించారని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం
హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ.450 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన క్యాపిటాల్యాండ్
క్యాపిటాల్యాండ్ గ్రూప్ నేతృత్వంలో హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ అభివృద్ధికి ముందడుగు… pic.twitter.com/dxJXgMaFfe
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2025