BREAKING: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికు మరో షాక్ తగిలింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు అయింది. మొన్న జరిగిన బి ఆర్ ఎస్ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
తమ ప్రభుత్వం రాగానే మిత్తితో సహా చెల్లిస్తామని పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. ఈ తరుణంలోనే.. పోలీసుల మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు చేసారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు అయింది.