బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4 లోకి గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి..?

-

బాలయ్య అన్ స్టపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన షో కి ఎంతటి క్రేజీ ఉందో అందరికీ తెలిసిందే. బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే స్టార్ట్ కానుంది.  ఈ లేటెస్ట్ సీజన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెస్ట్ గా రాబోతున్నారట. బాలయ్య, రేవంత్ రెడ్డి ఇద్దరికి మంచి స్నేహం ఉంది.  ఆ చనువుతోనే బాలయ్య అడిగిన వెంటనే రేవంత్ రెడ్డి ఓకే చేప్పినట్లు సమాచారం.

ఇటీవలే రేవంత్ రెడ్డి బాలయ్య హాస్పిటల్ వార్షికోత్సవానికి హాజరై మళ్లీ హాజరవుతానని తెలిపారు. అలాగే బాలయ్య తనకు మంచి మిత్రుడని.. బాలయ్య గురించి చెప్పారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో బాలయ్యతో చాలా చనువుగా ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version