BREAKING: హైదరాబాద్ సీపీ మార్పు… సీవీ ఆనంద్ కు బాధ్యతలు

-

CV Anand as Hyderabad CP in place of Kothakota Srinivas Reddy: హైదరాబాద్ సీపీని మార్చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియామకం అయ్యారు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్థానంలో హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియామకం అయ్యారు.

CV Anand as Hyderabad CP in place of Kothakota Srinivas Reddy

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్ నియామకం కాగా.. హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యారు.. ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్ నియామకం అయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియామకం కావడం జరిగింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ ఉత్తర్వుల జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version