ఎమ్మెల్యే వేముల వీరేశం న్యూడ్ వీడియో కాల్స్‌ కేసులో ట్విస్ట్‌ !

-

ఎమ్మెల్యే వేముల వీరేశం న్యూడ్ వీడియో కాల్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యూడ్ వీడియో కాల్స్‌తో ఎమ్మెల్యే వేముల వీరేశంను బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లు అరెస్ట్ అయ్యారు. నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.

Cybercriminals who blackmailed MLA Vemula Veeresham with nude video calls arrested

వారం క్రితం వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేసి, ఆ తర్వాత వాట్సాప్ నెంబర్‌కు స్క్రీన్ రికార్డు పంపి డబ్బులు డిమాండ్ చేశారు నిందితులు. మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను నకిరేకల్‌కు తీసుకు వచ్చారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎమ్మెల్యే వేముల వీరేశం న్యూడ్ వీడియో కాల్స్‌ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news