భర్త తన భార్యని శృంగారంలో సుఖ పెట్టట్లేదని..వేరే వ్యక్తితో శృంగారానికి ప్రేరేపించాడు. హైదరాబాద్ లో ఒక అద్దె గృహంలో నివాసం ఉంటున్న అనిల్ కు పెళ్ళై ఆరు నెలలు అయింది. తన భార్య శృంగారానికి ప్రేరేపించినా అనిల్, పెళ్ళైన నెల రోజులకే తన ఇంటి పక్కన ఉంటున్న దినేష్ వైపు తన ఆలోచనలను మళ్ళించాడు అనిల్.
అనిల్ తల్లితండ్రులు తన భార్య అయినా మాధవిని, నువ్వు చేసే పనుల వల్ల మా గౌరవం ఏం కావాలి అని ప్రశ్నించగా.. అనిల్ రహస్యాన్ని బయట పెట్టింది మాధవి.. దీంతో తలెత్తుకోలేని అనిల్ తల్లితండులు ఉరివేసుకొని గత మూడునెలల క్రితం చనిపోయారు. మాధవి, దినేష్ ల శృగారం కొనసాగుతున్న క్రమంలో.. దినేష్, మాధవికి మూడు పర్యాయాలు పది లక్షల రూపాయలు ఇచ్చాడు.. మరియు తన ఇంటి బాధ్యతను కూడా మాధవి కి ఇచ్చాడు. ఇదే అదును అనుకున్న అనిల్ తన వద్ద ఉన్న డబ్బు, దినేష్ ఇంట్లో ఉన్న ఐదు కోట్ల రూపాయలు మరియు పది తులాల బంగారం తో పారిపోయాడు.