SLBC ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. SLBC ఘటన నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్, ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు చేశారు. టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్ ప్రశంసంలు కురిపించారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. అయితే.. ఘటన జరిగి ఇన్ని రోజులైనా సహాయక చర్యలు మొదలు కాలేదని విమర్శలు చేశారు హరీశ్ రావు.