హైదరాబాద్ లో పెను విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలో అక్రమంగా గ్యాస్ నింపుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ పేలుడుతో పరుగులు తీశారు జనం.

ఈ పెను విషాదం లో గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న శంకర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ శంకర్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
కూకట్ పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు
పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలో అక్రమంగా గ్యాస్ నింపుతుండగా ప్రమాదం
ఒక్కసారిగా భారీ పేలుడుతో పరుగులు తీసిన జనం
గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న శంకర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు
తీవ్రంగా గాయపడ్డ శంకర్ ను గాంధీ ఆసుపత్రికి తరలించిన… pic.twitter.com/1JRH3IpwWo
— BIG TV Breaking News (@bigtvtelugu) March 4, 2025