Gold Price Today :మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు

-

Gold Rates Today : మన భారతీయ మహిళల కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on oct 27th

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి రూ. 61, 960 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 56, 800 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగానే పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 500 పెరిగి రూ. 78,000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version