Gold Rates: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్..రూ.80 వేలకు తులం బంగారం ?

-

Gold Rates: గోల్డ్‌ కొనుగోలు చేసేవారికి బిగ్‌ షాక్‌.. బంగారం ధర..భారీగా పెరిగింది. నిన్నతగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver ratess on oct 18th

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 78, 120 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 71, 610 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 1000 పెరిగి రూ. 1,03,100 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version