తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి పై నమోదు చేసిన మూడు FIR లలో రెండిటిని కొట్టివేసిన హైకోర్టు…పట్నం నరేందర్ రెడ్డికి ఊరట కల్పించింది.
![Patnam Narendar Reddy](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/11/0-409.jpg)
కొడంగల్ మాజీ ఎమ్యెల్యే నరేందర్ రెడ్డిపై నమోదైన 3 ఎఫ్ఐఆర్ లలో రెండింటిని కొట్టేసింది కోర్టు. ఒకే ఘటనలో 3ఎఫ్ఐఆర్ లను నమోదును సవాల్ చేశారు పట్నం నరేందర్ రెడ్డి.
నిబంధనలకు విరుద్దంగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని హైకోర్టులో పిటిషన్ వేశారు కొడంగల్ మాజీ ఎమ్యెల్యే నరేందర్ రెడ్డి. ఇక కొడంగల్ మాజీ ఎమ్యెల్యే నరేందర్ రెడ్డి వేసినా పిటిషన్ పై విచారణ చేసింది హై కోర్టు. ఇక నరేందర్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు..నరేందర్ రెడ్డిపై నమోదైన 3 ఎఫ్ఐఆర్ లలో రెండింటిని కొట్టేసింది. ఈ తరుణం లోనే తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది.