తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు గుడ్ న్యూస్ అందింది. నేడు తెలంగాణలో ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది.
91776 24678 నెంబర్‌కి కాల్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందిస్తామని వెల్లడించింది తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్. నగర పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది అసోసియేషన్. దీంతో తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు గుడ్ న్యూస్ అందింది.
మందుబాబులకు గుడ్ న్యూస్.. నేడు తెలంగాణలో ఫ్రీ క్యాబ్ సర్వీస్
కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటన
91776 24678 నెంబర్‌కి కాల్ చేస్తే ఫ్రీ… pic.twitter.com/k89wvdHRaZ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 31, 2024