Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట

-

Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట లభించింది. ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు హైకోర్టు లో ఊరట లభించడం జరిగింది. వికలాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే… స్మితా సబర్వాల్ పై దాఖలైన పిటిషన్ ను కొట్టి వేసింది హై కోర్టు.

 

IAS Smita Sabharwal is relieved in the High Court

పిటిషన్ విచారణకు అర్హత లేదని పిటీషన్ ను కొట్టేసింది హై కోర్టు. దీంతో ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు హైకోర్టు లో ఊరట లభించడం జరిగింది. కాగా తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్.. ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ప్లాట్‌ ఫాం ‘ఎక్స్’లో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఎప్పుడైతే ట్వీట్ చేసిందో.. ఈ ట్వీట్ పెను సంచలనంగా మారింది. ఈ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version