రేవంత్‌ స్థానంలో ఆస్ట్రేలియా పర్యటనలో చామల కిరణ్ !

-

ఆస్ట్రేలియా పర్యటనకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్థానంలో ఆస్ట్రేలియా పర్యటనకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లారు. మెల్బోర్న్ పర్యటన ముంగించుకుని కుటుంబ సభ్యులతో బ్రిస్బేన్ వెళ్లారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

Indian Council of Australia extended a warm welcome to Bhuvanagiri MP Chamala Kiran Kumar Reddy at Brisbane Airport, Australia.

ఈ తరుణంలోనే… బ్రిస్బేన్ ఎయిర్ పోర్టులో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ విమానాశ్రయంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా.
కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ పర్యటన ముగించుకొని ఉదయం బ్రిస్ బెన్ వెళ్లారు.  దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version