కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రహస్య మీటింగ్‌ పై జగ్గారెడ్డి హాట్‌ కామెంట్స్‌ !

-

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రహస్య మీటింగ్‌ పై జగ్గారెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలను ప్రభుత్వం.. ఓడిన వారిని పార్టీ చూసుకోవాలని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా కలిసినట్టు నాకు వార్తలు వచ్చాయి కానీ కొన్ని విషయాలు మీతో చర్చించలేనని వెల్లడించారు జగ్గారెడ్డి.

Jaggareddy’s hot comments on Congress MLA’s secret meeting

అంతర్గత విషయాలు మాట్లాడవద్దని రాహుల్ గాంధీ చెప్పకా నేను మాట్లాడట్లేదని వివరించారు. మా సర్కారులో మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఎక్కువ ముఖ్యమైన విషయాల్లో మాత్రమే సీఎం జోక్యం చేసుకుంటారన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుతానని బాంబ్‌ పేల్చారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version