కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం…I LOVE U అంటూ కూతురు రచ్చ ?

-

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం సమయంలో…ఐ లవ్ యూ అంటూ ఆయన కూతురు రచ్చ చేసింది, ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అసెంబ్లీ లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో ఉలికిపాటు చోటు చేసుకుంది.

Kaushik Reddy daughter hulchal in assembly

పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో ఆయన కూతురు అత్యుత్సాహం చూపింది.
గ్యాలరీ నుంచి గట్టిగా కేకలు వేసిన కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక… ఐ లవ్ యు డాడీ అంటూ గట్టిగా నినాదాలు చేసింది. ఈ తరుణంలోనే నిర్ఘాంత పోయి చూసారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర శాసన సభ్యులు. అటు ఒక్కసారిగా అలెర్ట్ అయిన సెక్యురిటి సిబ్బంది… కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనికను బయటకు పంపించారు. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version