ఏపీ నాయకుల కోసం హెల్మెట్లు… ఫోటోలు వైరల్

-

స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాబోతుంది రాజయ్య రెడీగా ఉండు అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కడియం శ్రీహరి పార్టీ మారి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఆయనపై అనర్హత వేటు పడటం ఖాయం అన్నారు కేసీఆర్. స్టేషన్ ఘనపూర్లో ఉప ఎన్నిక రాబోతుంది.. రాజయ్యను ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం అందుతోంది.

kcr big offer to thatikonda rajaiah

హైదరాబాద్లో ఆదివారం రోజున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తాటికొండ రాజయ్య కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ లోక్ సభ ఎన్నికల్లో… బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపు విజయం కోసం పనిచేయాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు. కడియం, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా… తమ పార్టీ తరపున పూర్తిగా పోరాడతామని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version