నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో BRS ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

-

నేడు BRS ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ని ఫైనల్ చేయనున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే…. నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో BRS ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నెల పదవ తేదీ వరకు నామినేషన్ లకు గడువు ఉండనుంది. పార్టీ ఎమ్మెల్యే ల సంఖ్యాబలం ప్రకారం brs కు ఒక్క ఎమ్మెల్సీ కచ్చితంగా రానుంది. ఈ తరుణంలోనే… నేడు BRS ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ని ఫైనల్ చేయనున్నారు కేసీఆర్.

KCR meets BRS MLAs at Erravalli Farm House today

ఇక ఆ ఒక్క ఎమ్మెల్సీ పదవికి చాలా మంది ఆశ వాహులు ఉన్నారు. కానీ పాత వారికి రెన్యూవల్ చేస్తారా.. కొత్త వారికి ఇస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ రోజు కేసీఆర్ తో పార్టీ నేతల భేటీ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో BRS ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version