KCR: సర్పంచ్ ఆంజనేయులతో కారుదిగి మాట్లాడిన కేసీఆర్

-

KCR: సర్పంచ్ ఆంజనేయులతో కారుదిగి మాట్లాడారు గులాబీ బాస్‌, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. యాదాద్రి జిల్లా కేసీఆర్ దత్తత గ్రామం తుర్కపల్లి (మ) వాసాలమర్రి లో ఆగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు కలిసి మాట్లాడారు కేసీఆర్.

KCR spoke to Sarpanch Anjaneyu

సర్పంచులు అందరూ ఫామ్ హౌస్ రావాలని ఈ సందర్భంగా కోరారు కేసీఆర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version