బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా ?

-

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేయనున్నట్లు.. త్వరలోనే వేరే పార్టీలోకి వెళుతున్నట్లు రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తిరిగి మళ్లీ కాంగ్రెస్‌ గూటికి వెళతారని కూడా ప్రచారం సాగింది. అయితే.. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ స్పందించారు.

సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారం ఖండించారు బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొంతమంది ఇలాంటి పోస్టులతో.. క్యాడర్ ను అయోమయానికి గురిచేయాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు BJP సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బిజెపి తోనే నా ప్రయాణం ఉంటుందని… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుండే బిజెపి అభ్యర్థిగా బరిలో దిగుతాని ప్రకటించారు BJP సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాగా.. మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో 10 వేల ఓట్ల తేడాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఓడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version