ktr warns congress leaders: కాంగ్రెస్ పార్టీ నేతలకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.మంత్రి కొండా సురేఖ,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి లకు లీగల్ నోటీసు పంపిస్తానని హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో నాపై సిగ్గు లేకుండా, తప్పుడు ఆరోపణలు నా పై చేశారని కేటీఆర్ ఆగ్రహించారు. తనపై తప్పుడు ఆరోపణలపై నాకు క్షమాపణ చెప్పండి…లేదా చట్టపరంగా చర్యలు ఎదుర్కొండంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు కేటీఆర్.