మహబూబ్ నగర్ జిల్లా మంటల్లో బస్సు దగ్ధం..!

-

మహబూబ్ నగర్ జిల్లా ఘోర ప్రమాదం జరిగింది. మంటల్లో బస్సు దగ్ధం అయింది. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు టైరు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో… నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధం అయింది.

Mahabubnagar district had a terrible accident The bus caught fire

డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రయాణికులు బయటపడ్డారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్సును స్టేషన్ కు తరలించారు.

  • మంటల్లో బస్సు దగ్ధం..
  • మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ఘటన
  • టైరు పేలడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
  • నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధం
  • డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

Read more RELATED
Recommended to you

Exit mobile version