తెలంగాణ ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడానికి వీరే కారణం అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు వైరల్ గా మారడంపై మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. సోషల్ మీడియాలో కొంతమంది జిల్లా పిచ్చి పోస్టులకు నా అభిమానులు కార్యకర్తలు స్పందించవద్దని ట్విట్టర్ ద్వారా కోరారు. ఈటెల తన ట్రీట్ లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ ప్రతి నాయకునికి, కార్యకర్తకి హృదయపూర్వక అభినందనలు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా 15 శాతం ఓట్లు 8 సీట్లు గెలిచాం. 19 సీట్లలో రెండవ స్థానంలో నిలిచాం.. దానిని స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలి. మనలని బలహీనపరచడానికి, అనైఖ్యత…
— Eatala Rajender (@Eatala_Rajender) December 12, 2023
ప్రతికూల పరిస్థితుల్లో కూడా తయారు శాతం ఓట్లు 8 సీట్లు గెలిచామని స్పష్టం చేశారు. పండగ సీట్లలో రెండవ స్థానంలో నిలిచామని తెలిపారు. దానిని స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. మనల్ని బలహీనపరచడానికి అనైక్యత సృష్టించి లాభం పొందాలని చూస్తున్నారు. దయచేసి వాళ్ళ ట్రాఫిక్ లో మనం పడకూడదు మన లక్ష్యం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందించడం కోసం అందరం కలిసికట్టుగా పని చేద్దామని రాసుకోచ్చారు ఈటల రాజేందర్.