2024లో సెలవుల జాబితాను ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం

-

2024 సంవ‌త్స‌రానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వుల జాబితాను ప్ర‌క‌టించింది. 2024 ఏడాదిలో సాధార‌ణ సెల‌వులు 27, ఐచ్చిక సెల‌వులు 25 ఉండ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version