పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. కాంగ్రెస్ అదొక లౌ*ల పార్టీ! అంటూ రెచ్చిపోయారు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తాజాగా ప్యారా నగర్ డంప్ యార్డ్ విషయంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలవడానికి భాదితులు వచ్చారు. ఈ నేపథ్యంలో… పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ అధికార పార్టీ కాదు పక్కా బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ అదొక లౌ*ల పార్టీ అని గూడెం మహిపాల్ రెడ్డి అంటూ ఓ వీడియో వైరల్ గా మారింది. మీరు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా సార్ అంటూ అక్కడే ఉన్నవారు ఒకరు అన్నారు. నేను కాంగ్రెస్ అధికార పార్టీ కాదు పక్కా బీఆర్ఎస్ పార్టీ.. అని స్పష్టం చేశారు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మీరు అధికార పార్టీలో ఉన్నారని చెప్పుకోవడానికి రాలేకపోయామని భాదితులు పేర్కొన్నారు. మొత్తానికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కాంగ్రెస్ అదొక లౌ*ల పార్టీ!
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మీరు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా సార్
నేను కాంగ్రెస్ అధికార పార్టీ కాదు పక్కా బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ అదొక లౌ*ల పార్టీ
ప్యారా నగర్ డంప్ యార్డ్ విషయంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే… pic.twitter.com/va5e0wxbjt
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2025