రేవంత్ రెడ్డితో పవన్ కల్యాణ్‌ భేటీ…భారీ సాయం అందజేత !

-

Pawan Kalyan met with Revanth Reddy: తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు.

Pawan Kalyan met with Revanth Reddy

వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందించారు పవన్. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి విరాళం చెక్‌ అందజేశారు పవన్‌ కల్యాణ్.

  • జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ.
  • ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించిన పవన్ కళ్యాణ్.
  • సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేసిన పవన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version