మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ నే : సీఎం రేవంత్ రెడ్డి

-

మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ కాదా..? అని  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీని విగ్రహం ఆవిష్కరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడారు. రాజాభరణాలను రద్దు చేసింది ఇందిరాగాంధీనే. బ్యాంకులను జాతీయికరణ చేశారు.  దళితులు ఆత్మ గౌరవంగా బతుకుతున్నారంటే అది ఇందిరమ్మ ఇచ్చిన వరమే అన్నారు. ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. ఇందిరమ్మను పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదులు కాదా..? అని ప్రశ్నించారు.

ప్రపంచంతో పోటీ పడాలంటే.. 18 ఏళ్ల యువకులే దేవ భవిష్యత్ ను నిర్ణయిస్తారని రాజీవ్ గాంధీ కాదా అని ప్రశ్నించారు. పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలు అని గాంధీ అన్న మాటలను గుర్తు చేసుకొని.. రాజ్యంగం 73, 74 సవరణతో గ్రామపంచాయతీలకు నిధులు తీసుకొచ్చారు.  సెల్ ఫోన్లు, కంప్యూటర్లను తీసుకొచ్చింది రాజీవ్ గాంధీనే. అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నం అంటే.. సాంకేతికను తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. పదవీ త్యాగం అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలది అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version