ఈ-కేవైసీ చేసుకోని రేషన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్ !

-

ఈ-కేవైసీ చేసుకోని రేషన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్. రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోలేని వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించాలని..రేవంత్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ-కేవైసీ ప్రక్రియ నేపథ్యంలో రేషన్ కార్డులో పేరు ఉన్నవారు దగ్గర్లోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి, వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది.

Shocking news for ration card holders who have not done e-KYC

అయితే… రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోలేని వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించాలని.. పూర్తిగా ఈ-కేవైసీ చేసుకోని రేషన్ కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. రేషన్ కార్డు ఈ-కేవైసీకి ఫిబ్రవరి 29తో గడువు ముగియగా.. ఫిబ్రవరి 27 వరకు తెలంగాణలో 75 శాతం రేషన్ కార్డుల ఇ కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version