సింగరేణి కార్మికులకు భూకంపం ఎఫెక్ట్ పడింది. దీనిపై కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి. మైన్స్ , అండర్ గ్రౌండ్ మైన్స్ లో సూపర్ వైజర్లు, అధికారులు తనిఖీల తరువాతే కార్మికులను అనుమతిస్తామని చెప్పారు సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.
దీనిపై హైదరాబాద్ NGRI అధికారులతో ఇప్పటికే మాట్లాడబోమని చెప్పారు. ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్పారన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.