వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నేనే ఓడగొడ్తా – తీన్మార్ మల్లన్న

-

teenmar mallanna comments on komatireddy venkat reddy: వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నేనే ఓడగొడ్తా అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్సీ తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని దగ్గరుండి నేనే ఓడగొడ్తానని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్సీ తీన్మార్ మల్లన్న.

teenmar mallanna comments on komatireddy venkat reddy

నా ఎమ్మెల్సీ కౌంటింగ్ రోజు కోమటిరెడ్డి విదేశాల నుండి రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా అని అడిగాడంటూ ఫైర్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి వీళ్లకు మిత్తి, అసలు, చక్రవడ్డీతో సహా చెల్లించి ఒక్కరిని కూడా గెల్వనియ్యనని కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version