ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం

-

Telangana cabinet meeting on 20th of this month: తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన.. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు కేబినెట్ మీటింగ్ జరుగనుంది.

Telangana cabinet meeting on 20th of this month

హైడ్రాకు చట్టబద్దత అంశం, బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పుపై చర్చించనుంది తెలంగాణ కేబినెట్. అలాగే రైతు బంధు పథకం నిధులు విడుదలపై కూడా కేబినేట్‌ చర్చించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అటు ట్రాన్స్‌జెండ‌ర్ల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి సారిగా ట్రాన్స్‌ జెండ‌ర్ల సంక్షేమం, వారి కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌భుత్వ నియామ‌కాల ప్ర‌క్రియ‌ను ప్రారంభించ నున్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version