రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డిజిపి అంజనీ కుమార్

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. దాదాపు 65 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ విజయం దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో… టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ వెళ్లారు.

 

Revanth Reddy will vote in Kodangal

పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు DGP అంజని కుమార్. అంజనీ కుమార్ వెంట పలువురు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనకు కల్పించే భద్రతపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం అందుతుంది. ఇది ఇలా ఉండగా అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 41 సీట్లలో భారత రాష్ట్ర సమితి పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version