చీరకొంగులో చిట్టీలు..గ్రూప్ 1 పేపర్ మాస్ కాపీయింగ్… పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన ప్రకటన…!

-

తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 1 పేపర్ కాపీయింగ్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 1 పేపర్ కాపీయింగ్ పై స్పందించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్..ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. సీవీఆర్ ఎగ్జామ్ సెంటర్ లో మహిళా అభ్యర్థి అనుమానాస్పదంగా కనిపించిందని పేర్కొంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. మహిళా అభ్యర్థి తన ఎడమ చేతి మీద కొన్ని జవాబులు రాసుకొని వచ్చిందని వివరించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

Telangana State Group 1 Public Service Commission Responded to Paper Copying

దీంతో సదరు మహిళా అభ్యర్థిని ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన మహిళా అభ్యర్థి మీద మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కూడా చేశామని తెలిపింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version