తెలంగాణ టూరిజం పాలసీ జీవో విడుదల.. 3 లక్షల ఉద్యోగాలకు ఛాన్స్ !

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా తెలంగాణ టూరిజం పాలసీ జీవో రిలీజ్ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మార్చే దిశగా కీలక నిర్ణయాలు ఉన్నాయి. మూడు లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా తెలంగాణ టూరిజం పాలసీ జీవోను రూపకల్పన చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

Telangana Tourism Policy GO released

టూరిజం నుంచి 10% మించి ఆదాయం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక టూరిజం పోర్టల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం… ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version