కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మొదటి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డి సంతకాన్నే ఫోర్జరీ చేశారు. నారాయణపేట జిల్లా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డి సంతకం ఫోర్జరీ చేశారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
గురుకుల పాఠశాలలో అటెండర్ పోస్ట్ కోసం మహిళలను నమ్మించి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డికి సంబంధించిన ఫేక్ లెటర్ తో సంతకాన్ని ఫోర్జరీ చేశాడట ఓ నిందితుడు. విషయం వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టిన పోలీసులు…. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డి సంతకాన్నే ఫోర్జరీ చేశాడని గుర్తించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో… నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చిట్టెం పరిమిత రెడ్డి విజయం సాధించారు.
నారాయణపేట జిల్లా స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డి సంతకం ఫోర్జరీ..
గురుకుల పాఠశాలలో అటెండర్ పోస్ట్ కోసం మహిళలను నమ్మించి ఫేక్ లెటర్ తో సంతకాన్ని ఫోర్జరీ చేసిన నిందితుడు.
విషయం వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టిన పోలీసులు. pic.twitter.com/QXWjYl1SDc
— ChotaNews App (@ChotaNewsApp) January 30, 2025