తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 1276 PGT పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

-

తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గురుకుల విద్యా సంస్థల్లో 1276 PGT పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. చేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఈ మేరకు ఈ నెల 24 నుండి వచ్చే నెల 24 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది.

1,276 పోస్టులలో 966 పోస్టులు మహిళలకు రిజర్వు కల్పించనుంది సర్కార్‌. 310 పోస్టులు జనరల్ కోటాలో భర్తీ చేయనుంది. కాగా, TSPSCలో కొత్త పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో….పేపర్ లీకేజీ తో దిద్దుబాటు చర్యలు చేస్తోంది. కొత్త పోస్ట్ లు, పరీక్షలు, నెట్ వర్క్ విభాగం పటిష్టత కోసం చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు ఐఏఎస్ అధికారి సంతోష్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా నియామకం చేసింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version