ప్రశాంత్ కిషోర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

-

Vijayashanti – Prashant Kishore: ప్రశాంత్ కిషోర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 1 లేదా 2 అంటున్న స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గారి విశ్లేషణలు అన్ని గత బీహార్, కర్నాటక, హిమాచల్ వంటి రాష్ట్రాలలో విఫలమైన వార్తలు మాత్రమేనన్నారు. ఇప్పటి వారి ఈ రోజు ఒక విశ్లేషణ కూడా అంతేనని చెప్పారు విజయశాంతి.


తెలంగాణ సమాజం కాంగ్రెస్ కు అనుకూలంగా ఇయ్యాల కొనసాగుతున్నదని… కానీ తెలంగాణ ప్రాంత భావోద్వేగాల, ఉద్యమ పోరాటాల స్వాభిమాన, స్వరాష్ట్ర త్యాగాలు, PK గారి విశ్లేషణా అవకతవకల లెక్క తెలంగాణ ప్రజల తీర్పులల్ల ఎన్నటికీ ఉండవు ఎన్నికలల్ల అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. ప్రాంతీయ ప్రాధాన్యతలు దక్షిణాది ప్రజలకు తప్పక తెలుసు ఎన్నడైనా అన్న గత దశాబ్దాల ఫలితాలను చూసి విశ్లేషణ చేయటం అవసరం ఎవరికైనా PK గారు అంటూ చురకలు అంటించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version