అమెరికాలో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ తెలుగు యువకులు

-

Telugu youth caught in prostitution in America: అమెరికాలో వ్యభిచారం కలకలం రేపింది. తాజాగా అమెరికాలో వ్యభిచారం చేయిస్తూ తెలుగు యువకులు ఇరుక్కుపోయారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా టెక్సాస్‌ లోని డెంటన్‌లో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు. అందులో ఐదుగురు తెలుగువారు ఉన్నారని అధికారులు ప్రకటించారు.

Telugu youth caught in prostitution in America

డెంటన్ కౌంటీ షెరీఫ్ వాళ్లు వ్యభి చారాన్ని అరి కట్టడానికి హాయ్‌ ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్‌ మెంట్ సహకారంతో నిర్వహించారు ఈ స్టింగ్ ఆప రేషన్‌.

అయితే… తాజాగా నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్‌ లో మొత్తం 18 మంది పట్టుబడ్డారు. అందులో అందులో ఐదుగురు తెలుగువారు ఉన్నారని అధికారులు ప్రకటించారు. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి తెలుగు వారిగా గుర్తించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version