TET EXAM:టెట్ పరీక్షల తేదీలు ఇవే !

-

టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ 2 వరకు జరగనున్నాయి అని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.

టెట్ పరీక్ష తేదీలు :

* మే 20, 21, 22 తేదీల్లో మ్యాథ్స్, సైన్స్ పేపర్-2(EM/TM)

* మే 24న సోషల్ పేపర్-2(మైనర్ మీడియం)

* మే 24, 28, 29 తేదీల్లో సోషల్ పేపర్-2 (EM/ TM)

* మే 30, 31 – పేపర్ 1(EM/TM)

* జూన్ 1న మ్యాథ్స్, సైన్స్ పేపర్ 1, పేపర్ 2 (మైనర్ మీడియం)

* జూన్ 2 పేపర్ 1(EM/TM)

కాగా, డీఎస్సీ-2024 కంటే ముందుగానే టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే వీలు కలగనుంది.11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 5089 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషనన్ను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version