చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తుంది. ప్రస్తుతం 50 దేశాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీ ప్రకటించింది. కరోనా వ్యాధిగ్రస్తుల కోసం చైనా ప్రభుత్వం 15 రోజుల్లో హాస్పిటల్ కట్టించడం జరిగింది. అయితే తాజాగా ఈ వైరస్ ఢిల్లీ మరియు హైదరాబాద్ నగరంలో కూడా బయటపడటంతో సాధారణ మనుషుల నుండి సెలబ్రిటీల వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
కరోనాని మోడీ మీద పగ సాధించడానికే పుట్టించారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇండియా డెవలప్ అవుతున్న తరుణంలో ఎదగకుండా చేయడానికే ఈ విధంగా కరోనాని పుట్టించారని ఇదంతా మోసమని, మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి భారత్ ని నాశనం చెయ్యడం కోసమే చైనీయులు కరోనా పుట్టించారు అంటూ దేశంలో ఉలిక్కిపడే న్యూస్ చెప్పింది.