బెంగుళూరు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నటి హేమకు ఊరట !

-

బెంగుళూరు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బెంగుళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ కు ఊరట లభించింది. హేమ పై నమోదైన కేసులో స్టే విధించిన బెoగులూరు హై కోర్టు…. నటి హేమ కు ఊరట ఇచ్చింది. గత ఏడాది హేమా పై బెంగళూరులో రేవ్ పార్టీ కేస్ నమోదు అయింది. తన పై నమోదైన డ్రగ్స్ కేస్ కొట్టివేయ్యాలని పిటిషన్ దాఖలు చేసింది నటి హేమ.

The Beoguluru High Court, which stayed the case registered against Hema, gave relief to actress Hema

దీనిపై ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు బెంగుళూరు పోలీసులు. తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్ లో పేర్కొన్నారు హేమా. గతంలో ఇదే కేస్ లో అరెస్ట్ అయ్యారు హేమ. అయితే.. తాజాగా హేమ పై నమోదైన కేసులో స్టే విధించిన బెoగులూరు హై కోర్టు…. నటి హేమ కు ఊరట ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news