అక్కడ పెళ్లి తరువాత మూడు రాత్రులు బాత్రూమ్ కి వెళ్లటానికి వీల్లేదట..ఎందుకంటే..!

-

నూతన జంటకు శోభనం అనేది తియ్యని జ్ఞాపకం, నూరేళ్ల జీవితానికి పునాది లాంటిది. ఆ మూడు రాత్రులు ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకోటానికి, అర్థంచేసుకోవటానికి బాగా ఉపయోగపడతాయి. అబ్బాయిలకు ఒక వయసు నుంచే మొదలైన కోరికను ఆ మూడు రాత్రులు తీరుస్తాయి.. అంత ఇష్టం మరీ..కానీ ఓ ఐలాండ్ లోని తెగ వారికి శోభనం అనేది నరకం లాంటిది. మీరు విన్నది నిజమే..స్వర్గం లాంటి ఆ మూడు రోజులను అక్కడ పెళ్లైన జంట నరకంలా గడుపుతుంటారట. ఆ మూడు రాత్రులు బతికితే చాలురా దేవుడా అనుకుంటారట. అసలు ఇంతకి మ్యాటేరేంటి అనుకుంటున్నారా..ఆ తెగవాళ్లు ఒక వింత ఆచారం ఫాలో అ‌వుతున్నారు..అదేంటంటే..
no basthroom for three days after marriage in Borneo
ఆసియాలోనే మూడో అతిపెద్ద దీవి బోర్నియో ఐలాండ్. సుమత్రా దీవులకు తూర్పు భాగంలో ఈ ఐలాండ్ ఉంది.. ఇప్పటివరకు ప్రత్యేక దేశంగా దీనిని గుర్తించలేదు. అయితే, ఇండోనేషియా, బ్రూనై, మలేషియాలకు చెందిన మూడు రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాన్నీ ఇప్పటికీ పాలిస్తున్నాయి. ఇక్కడి తీరప్రాంతాలు పర్యటక క్షేత్రాలు..పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడి తెగలవారు పాటించే కొన్ని ఆచారాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి.
బోర్నీయాలో నివసిస్తున్న కొన్ని గిరిజన తెగలు..పెళ్లి తర్వాత వధూవరులను ఒక గదిలో బంధిస్తారు. వారిని టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వరు. ఆ మూడు రోజులు వాళ్లు మూత్రాన్ని ఆపుకోవాలి. కనీసం మల విసర్జనకు కూడా వెళ్లంటానికి ఒప్పుకోరు.ఆ కొత్త జంట ఇక ఆ మూడు రోజులు శోభనాన్ని ఎంజాయ్ చేయడం దేవుడెరుగు… బాత్రూక్ వెళ్లటానికి లేక సచ్చిపోవాల్సిందే.. ఫస్ట్ కొంచెం ఇబ్బంది ఉండకపోవచ్చు…కానీ, మిగతా రెండు రోజులు వారికి చుక్కలు కనిపిస్తాయ్. శృంగారం అంటే చాలు వెన్నులోంచి వణికి పోతారేమో. ఒక వేళ సెక్స్ చేసినా.. ఆ తర్వాత శుభ్రం చేసుకోడానికి కూడా అనుమతించరట. దీంతో వాళ్లు ఆ మూడు రోజులు ఆ గదిలో కలిసి ఉన్న కలవలేని పరిస్థితి. ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటున్నారా. ఇక్కడ యూత్ కి పెళ్లంటే..నెక్ట్స్ సెక్స్ గుర్తుకొస్తుంది..కానీ అక్కడి వారికి పెళ్లంటే పునర్జన్మే..ఆ మూడు రోజులు బతికిబట్టకడతారని నమ్మకం ఉండదు

అసలు ఎందుకు ఈ ఆచారం

కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయమని బోర్నియో ప్రజలు చెబుతున్నారు. పెళ్లి తర్వాత వధూ, వరులు మూత్రానికి వెళ్లినట్లైతే… ఇద్దరిలో ఒకరు చనిపోతారని నమ్ముతారట. అలాగే, వారికి పుట్టే బిడ్డలు కూడా పుట్టిన వెంటనే చనిపోతారని వారి నమ్మకం. ఆ మూడు రోజులు మూత్రానికి వెళ్లకుండా ఆపుకోవడం వల్ల వారి మధ్య బంధం బలోపేతం అవుతుందని చెబుతున్నారు. ఈ ఆచారం ఏంటో కానీ..మూత్రం ఆఫుకుంటే ఆరోగ్య సమస్యలు రాక తప్పదు. ఇక అలాంటివారిలో ఒకవేళ ఘగర్ పేషంట్స్ ఉంటే వారి పరిస్థితి ఏంటో.

Read more RELATED
Recommended to you

Exit mobile version