సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన రేవతి కొడుకు హెల్త్ పై కీలక అప్టేట్ వచ్చింది. సంధ్య థియేటర్ ఘటనలో చికిత్స పొందుతున్న బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరంలోని కిమ్స్ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతున్నాడు శ్రీతేజ్. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కొడుకే శ్రీ తేజ్ అన్న సంగతి తెలిసిందే.
అదే రోజు తల్లితోపాటు తొక్కిసలాటలో చిక్కుకుపోయి ఆసుపత్రి పాలయ్యాడు శ్రీ తేజ. అయితే.. ఇప్పటి వరకు సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన రేవతి కొడుకు శ్రీ తేజ్…. హెల్త్ బుల్ టెన్స్ ప్రకటించలేదు హాస్పిటల్స్ సిబ్బంది. అయితే.. తాజాగా సంధ్య థియేటర్ ఘటనలో చికిత్స పొందుతున్న బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అతని ఆరోగ్యంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.