Telangana: ఇవాల్టి నుంచి విద్యాసంస్థలు పున: ప్రారంభం

-

 

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి విద్యా సంస్థలన్నీ తెలంగాణలో ప్రారంభం కానున్నాయి. ఆదివారంతో దసరా అలాగే బతుకమ్మ పండుగలు పూర్తయ్యాయి. దీంతో సోమవారం నుంచి స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇవాల్టి నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

The educational institutions were re-started from these

దీంతో నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు అలాగే కాలేజీలు… పున ప్రారంభమవుతాయి. దసరా సెలవులలో భాగంగా అక్టోబర్ రెండవ తేదీ అక్టోబర్ 14వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో విద్యార్థులు… ఎంతో ఆహ్లాదంగా గడపడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version