బట్టల్లేకుండా పేపర్ చూస్తూ.. బోల్డ్ గా ఫోటోకి ఫోజులిచ్చిన స్టార్ హీరోయిన్..!

-

ప్రస్తుత కాలంలో ఈ గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలి అంటే గ్లామర్ వలకబోయడం తప్పనిసరి.. అందుకే సిల్వర్ స్క్రీన్ మొదులుకొని స్మాల్ స్క్రీన్ వరకు చాలా మంది భామలు ఇలా గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు.. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా బోల్డ్ గా ఫోటోకి ఫోజులు ఇచ్చిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్.. 44 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఏదో ఒకరకంగా తన బోల్డ్ నెస్ రుచి చూపిస్తూ ఉంటుంది. కెరియర్ ప్రారంభం నుంచే అలాంటి పాత్రలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నా ఈమె తన నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను కూడా చేస్తూ ఉంటుంది.

ముఖ్యంగా సిల్క్ స్మిత జీవిత కథతో రూపొందిన డర్టీ పిక్చర్లో ఎంత బోల్డ్ గా నటించిందో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒళ్ళు దాచుకోకుండా చాలా సన్నివేశాలలో నటించింది.. సిల్క్ స్మిత జీవిత కథకు జీవం పోసింది విద్యాబాలన్. అంతేకాదు ఈ పాత్రకు ఆమె తప్ప మరెవరు న్యాయం చేయలేరు అనేంతలా నటించింది. తెలుగులో కూడా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు వంటి సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో నిత్యం అభిమానులకు టచ్ లోనే ఉండే ఈమె తాజాగా నగ్నంగా న్యూస్ పేపర్ చదువుతున్నట్టు ఒక బోల్డ్ ఫోటోని షేర్ చేసి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ప్రస్తుతం ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది. ఈ వయసులో కూడా మరీ ఇంత బోల్డ్ అవసరమా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version