వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఇబ్బంది ఉండదు. అయితే ఈ రోజు పండితుల మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక మీరు ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం. కొందరి ఇళ్ళల్లో క్యాలెండర్స్ ని హ్యాంగ్ చేస్తే కొంత మంది టేబుల్ మీద పెట్టుకుంటూ ఉంటారు.
అయితే క్యాలెండర్ ని ఎలా పెడితే మంచి కలుగుతుంది..?, ఏ విధంగా క్యాలెండర్ ని మారిస్తే ఇబ్బందులు తొలగిపోతాయి అనేది చూద్దాం. గడియారం లాగే క్యాలెండర్ ని కూడా ఉత్తరం లేదా తూర్పు వైపు పెడితే మంచిది. అలాగే క్యాలెండర్ మీద పారుతున్న నీళ్ళు, ఫౌంటెన్ వంటివి ఉంటే మంచిది. అలా ఉన్నప్పుడు ఉత్తరం గోడకి పెట్టుకోవడం మంచిది. ఒకవేళ క్యాలెండర్ మీద అడవులు, మొక్కలు వంటి ఫోటోలు ఉంటే దానిని తూర్పు వైపు పెడితే మంచిది.
ఓంకారం, స్వస్తిక్ లేదా ఇంద్రధనస్సు వంటివి క్యాలెండర్ మీద ఉంటే దానిని తూర్పు వైపు పెట్టండి. ఉదయిస్తున్న సూర్యుడి ఫోటో ఉంటె కూడా తూర్పు వైపు పెట్టుకోవడం మంచిది. ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం క్యాలెండర్ ని పెడితే సమస్యలు తొలగిపోతాయి. అలానే నెగిటివ్ ఎనర్జీ ఉండదు. కాబట్టి క్యాలెండర్ ని పెట్టేటప్పుడు ఈ విధంగా ఫాలో అయితే మంచిది దీంతో సమస్యలు ఉండవు. అలానే నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ తో ఉండొచ్చు.